మేడారం సాక్షిగా చారిత్రాత్మక నిర్ణయాలు: వనదేవతల చెంత ‘వరాల’ జల్లు!
(మేడారం నుంచి జనవాణి ప్రత్యేక ప్రతినిధి) మేడారం/ములుగు: తెలంగాణ పాలనా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సచివాలయ ఏసీ గదులకు పరిమితమైన మంత్రివర్గ సమావేశం, తొలిసారిగా అడవి బిడ్డల నడుమ, వనదేవతల సాక్షిగా మేడారం గడ్డపై జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…