ప్రజాక్షేమమే పరమావధి – సంక్షేమ విప్లవానికి బాటలు
తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో నిన్నటి రోజు ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోతుంది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన ₹3,24,234 కోట్ల భారీ బడ్జెట్, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక నూతన అధ్యాయానికి నాంది…