తెలంగాణ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల సాంస్కృతుల సంగమం
తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ మూడు రోజుల పాటు నగర ప్రజలను అలరించిన భిన్న కార్యక్రమాలుతెలంగాణాకు ఈశాన్య రాష్ట్రాలకు మధ్య పటిష్టమైన సాంస్కృతిక సామీప్యత, చారిత్రకంగా, సామాజిక సామీప్యత చాలా ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం,…