డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో కవిత
హైదరాబాద్, నవంబర్ 20 :జాగృతి జనంబాట కార్యక్రమం లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించేందుకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముందుగా కూకట్‌పల్లిలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ చూపించిన అహింసా మార్గం, స్వచ్ఛత,…