జలయజ్ఞంలో ‘తెలంగాణ సంతకం’.. రేవంత్ అమ్ములపొదిలో ‘ఆదిత్య’ అస్త్రం!
( ఆయనది ఆంధ్రా కాదు.. బీహార్. ఆయన మనసు మాత్రం తెలంగాణ ప్రాజెక్టుల దగ్గరే!) హైదరాబాద్: రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, ఒక నిజాయితీ గల అధికారిని, ఒక నిష్ణాతుడైన నిపుణుడిని ప్రాంతం పేరుతో అవమానించడం అవివేకం. నేడు బీఆర్ఎస్ నేతలు…